|
| గర్ల్‌ఫ్రెండ్ కావాలంటున్న సంతోష్ పవన్ |
| గురువారం, 4 డిసెంబర్ 2008 ( 13:48 IST ) | |
సంతోష్ పవన్, మౌనిక, వైశాలి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "నాకొక గర్ల్‌ఫ్రెండ్ కావలె". డ్రీమ్‌ల్యాండ్ సినిమా పతాకంపై ఎం.జానికిరామ్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి ఆయనే దర్శకుడు. ఈ సినిమా పాటలు ఇటీవల మార్కెట్‌లోకి విడుదలయ్యాయి. వెంగళ్‌దాస్ సంగీత దర్శకుడు.
"ఆనంద్", "గోదావరి" చిత్రాల్లో నటించిన నర్సింగ్‌రావ్ ఈ సినిమాలో మెయిన్ విలన్‌గా నటించాడు. చక్కని సాహిత్యానికి మంచి సంగీతాన్ని జోడించామని ఆడియో విడుదల సందర్భంగా సంగీత దర్శకుడు వెంగళ్‌దాస్ తెలిపారు. మెలోడి, మాస్, వెస్ట్రన్ తరహా పాటలు అందరినీ ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.
సినిమాను యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నామని దర్శకనిర్మాత తెలిపారు. ఈ చిత్రంలో చిత్రం శ్రీను, సత్యంరాజేష్, గౌతంరాజు, జూనియర్ రేలంగి, బండజ్యోతి, ప్రేమ్‌కుమార్, కలీమ్, వరుణ్, మధు మిగిలిన పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఎడిటింగ్: రమేష్, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకుడు: ఎం.జానికిరామ్ రెడ్డి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|