|
| కొత్త నటుడితో ఈతరం సినిమా |
| బుధవారం, 3 డిసెంబర్ 2008 ( 15:26 IST ) | |
ఈతరం ఫిలింస్ పతాకంపై పోకూరి సుబ్బారావు నిర్మిస్తాన్న తాజా చిత్రం షూటింగ్ ఈ నెలాఖరులో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కొత్త నటుడిని పరిచయం చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చారు.
మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. పూర్తిస్థాయి యాక్షన్ నేపథ్యంగా సాగే ఈ చిత్రంలో ఫ్యామిలీ సెంటిమెంట్ కూడా ఉంటున్నట్లు తెలిసింది. గోపీచంద్ కెరీర్‌ను మలుపుతిప్పిన "యజ్ఞం" తరువాత ఎ.ఎస్ రవికుమార్ చౌదరి నిర్మిస్తున్న చిత్రం ఇదే.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|