యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
షూటింగ్ పూర్తి చేసుకున్న సొంత ఊరు
బుధవారం, 3 డిసెంబర్ 2008   ( 15:14 IST )
SontaOoru Still
PC
శ్రావ్య ఫిలింస్ బేనర్‌పై పి.సునీల్ కుమార్ దర్శకత్వంలో "సొంత ఊరు" అనే చిత్రం రూపొందుతోంది. రాజా, తీర్థ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవల పూర్తయింది. జీవా, జయప్రకాష్‌రెడ్డి, ఎస్‌బి శ్రీరామ్ తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. వై.రవీంద్రబాబు, కిషోర్ నిర్మాతలు.

ఈ సినిమా స్క్రిఫ్ట్‌కు ఎల్‌బి శ్రీరామ్ తుది మెరుగులుదిద్దారు. "భాగ్యలక్ష్మి బంపర్ డ్రా" తరువాత ఎల్‌బి శ్రీరామ్ రచయితగా పనిచేసింది ఈ చిత్రానికే. నటుడిగా ఈ సినిమాలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే తాను పోషించిన పాత్రకు అవార్డు వస్తుందని మరో నటుడు జయప్రకాష్‌రెడ్డి నమ్మకం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరులో లేదా జనవరి మొదటి వారంలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నామని చిత్ర దర్శకుడు తెలిపారు. ఈ సినిమాకు కెమెరా: సాబు జేమ్స్, ఆర్ట్: మౌళి, మాటలు: ఎల్‌బి శ్రీరామ్, రచనా సహకారం: నగరాజు గంథం, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పి.సునీల్‌కుమార్ రెడ్డి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
సారాయి వీర్రాజులో హీరోగా అజయ్
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన భూమిక
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ దర్శకుడిగా మారుతున్నారు. ప్రస్తుతం దీనికి...
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...