యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
తెరపైకి మరో మహిళా దర్శకురాలు
మంగళవారం, 2 డిసెంబర్ 2008   ( 16:02 IST )
నృత్య దర్శకురాలు బి.సుజిని దర్శకురాలిగా పరిచయం చేస్తూ కెఎస్ క్రియేషన్స్, యూఎస్ఆర్ మూవీ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఒక చిత్రాన్ని నిర్మించనుంది. సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని సుజి తెలిపారు.

సున్నితమైన కథాంశంతో వినోదాత్మకంగా సాగే కథను ఎంచుకున్నట్లు చెప్పారు. ఈ కథలో మంచి సందేశం కూడా మిళితమై ఉంటుందన్నారు. ఈ చిత్రానికి రచన: ఇక్కుర్తి నరసింహరావు, సంగీతం: నరేష్, కెమెరా: కె.జగదీష్, నిర్మాతలు: పి.వెంకటేశ్వరరావు, కె.లక్ష్మణ్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సారాయి వీర్రాజులో హీరోగా అజయ్
దర్శకుడిగా మారుతున్న పీటర్ హెయిన్స్
నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన భూమిక
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
కుబేరులకు సెన్సార్ పూర్తి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
కుబేరులకు సెన్సార్ పూర్తి
"అదిరందయ్యా చంద్రం", "టాటా బిర్లా మధ్యలో లైలా" చిత్రాల తరువాత హీరో శివాజీ, దర్శకుడు...
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...