యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన భూమిక
సోమవారం, 1 డిసెంబర్ 2008   ( 16:46 IST )
Jr.NTR, Bhumika
PC
ప్రముఖ కథానాయిక భూమిక సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. అంతేకాకుండా మాయానగర్ అనే సినిమా మ్యాగజైన్‌ను, మాయానగర్ డాట్‌కామ్ అనే వెబ్‌సైట్‌ను కూడా భూమిక ప్రారంభించారు. దీనిని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఉన్న నొవెటెల్ హోటల్‌లో జరిగిన వేడుకలో ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు "డౌన్‌టౌన్ ఫిలింస్" పతాకాన్ని ఆవిష్కరించారు.

అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ మాయనగర్ మ్యాగజైన్‌ను ఆవిష్కరించగా, దర్శకుడు వి.వి.వినాయక్ మాయానగర్ డాట్ కామ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సినిమా పరిశ్రమకు కొత్త నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు రావాలనుకునేవారిలో తాను ఒకడినని చెప్పారు. మాయానగర్ వెబ్‌సైట్ దర్శకనిర్మాతలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆక్షాంక్షించారు.

భూమిక భర్త భరత్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఏటో వళ్తున్న నా ప్రయాణాన్ని భూమిక సినిమా రంగంవైపు తీసుకొచ్చింది. తమ ప్రయత్నాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమానికి నటీమణులు ఇలియానా, పూనమ్‌కౌర్, సోనియా, నటులు నిఖిల్, వరుణ్ సందేశ్, కృష్ణుడు తదితురులు హాజరయ్యారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మొండి మొగుళ్లు.. ఆడియో విడుదల
రాజశేఖర్, భూమిక జంటగా నా స్టైలే వేరు
కుబేరులకు సెన్సార్ పూర్తి
పృథ్వీ ప్రియమణిలతో సత్యం ఐ.పి.యస్
షూటింగ్ పూర్తి చేసుకున్న బీభత్సం
సూర్య సన్నాఫ్ కృష్ణన్ విజయానందం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు దౌర్జన్యం
సుదీప్ కథానాయకుడిగా, అంజలాజవేరి, ఆశాషైనీ, తనూరాయ్ కథానాయికలుగా రూపొందిన...
షూటింగ్ పూర్తి చేసుకున్న బీభత్సం
పృథ్వీ ప్రియమణిలతో సత్యం ఐ.పి.యస్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...