యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
పృథ్వీ ప్రియమణిలతో సత్యం ఐ.పి.యస్
శనివారం, 29 నవంబర్ 2008   ( 17:46 IST )
Priyamani
PC
మలయాళ కథానాయకుడు పృథ్వీరాజ్, జాతీయ ఉత్తమ నటి ప్రియమణి జంటగా మలయాళంలో రూపొందిన "సత్యం" చిత్రాన్ని తెలుగులోకి "సత్యం ఐ.పి.యస్" పేరుతో అనువదిస్తున్నారు. 9 స్టార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వినయన్ దర్శకత్వంలో జి. మధు ఈ చిత్రం రూపొందింది.

ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ... ఈ చిత్రం మలయాళంలో అఖండ విజయం సాధించిందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆదరిస్తారనే నమ్మకంతో అనువదిస్తున్నామని తెలిపారు. ఈ చిత్రంలో కమర్షియల్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.

పోలీసు వ్యవస్థలో తన తండ్రికి జరిగిన అన్యాయానికి కొడుకు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడన్న అంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకుందని వెల్లడించారు. సినిమాలో నాలుగు పాటలు ఉంటాయి. ఫైట్స్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి మాటలు, పాటలు: వెన్నెలకంటి సంగీతం: జెస్సీ గిఫ్ట్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న బీభత్సం
సూర్య సన్నాఫ్ కృష్ణన్ విజయానందం
డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు దౌర్జన్యం
ముమైత్ ప్రధాన పాత్రలో పున్నమినాగు
డిసెంబర్‌లో మహేష్‌బాబు సినిమా షూటింగ్
జగపతి, కళ్యాణ్‌ల కొత్త చిత్రం ఘనుడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డిసెంబర్‌లో మహేష్‌బాబు సినిమా షూటింగ్
మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం...
వచ్చే నెల 4న కుబేరుల విడుదల
నెలాఖరున "సిలువ నీడలో" రెండో షెడ్యూల్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...