యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
షూటింగ్ పూర్తి చేసుకున్న బీభత్సం
శనివారం, 29 నవంబర్ 2008   ( 17:39 IST )
Mumaith khan
PC
నృత్య దర్శకుడు అమ్మ రాజశేఖర్ సోదరుడు యువన్ హీరోగా నటిస్తున్న చిత్రం "బీభత్సం". శ్రీ వేంకటేశ్వర మూవీస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో శ్రీనివాసయాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ఒక పాటను ఇటీవల బ్యాంకాక్‌లో చిత్రీకరించారు.

దర్శకుడు మాట్లాడుతూ.. బ్యాంకాక్‌లో ఐదు రోజుల పాటు ముమైత్‌ఖాన్‌పై ఈ పాటను చిత్రీకరించామన్నారు. సినిమాలో ఇది తొలిపాటగా వస్తుందని, ఈ పాటతో షూటింగ్ మొత్తం పూర్తయిందని చెప్పారు. ఇంతవరకు వెండితెరపై చూడని కథాంశంతో ఈ చిత్రాన్ని తీస్తున్నామని, ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు.

మధుశర్మ, అజయ్, శశాంక్, షఫీ, రవళి తదితరులు ఈ చిత్రంలో మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే: హీరో యువన్, సినిమాటోగ్రఫీ: పవన్ శేఖర్, ఫైట్స్: గిల్లి శేఖర్, ఎడిటింగ్: తణికాచలం, సంగీతం: తమన్.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సూర్య సన్నాఫ్ కృష్ణన్ విజయానందం
డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు దౌర్జన్యం
ముమైత్ ప్రధాన పాత్రలో పున్నమినాగు
డిసెంబర్‌లో మహేష్‌బాబు సినిమా షూటింగ్
జగపతి, కళ్యాణ్‌ల కొత్త చిత్రం ఘనుడు
నెలాఖరున "సిలువ నీడలో" రెండో షెడ్యూల్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
డిసెంబర్‌లో మహేష్‌బాబు సినిమా షూటింగ్
మహేష్‌బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం...
వచ్చే నెల 4న కుబేరుల విడుదల
నెలాఖరున "సిలువ నీడలో" రెండో షెడ్యూల్
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...