|
| తూగోలో ఓ ఉదయం... ఓ సాయంత్రం |
| శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 16:38 IST ) | |
ఆనంద్, షరీన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం "ఓ ఉదయం.. ఓ సాయంత్రం". యీపూరి విజన్ పతాకంపై వర్మ ఎస్.యీపూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తనూబాలక్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ శనివారం నుంచి తూర్పుగోదావరి జిల్లాలో జరుగుతుందని నిర్మాత వెల్లడించారు.
20 రోజులపాటు జరిగే ఈ తొలి షెడ్యూల్‌లో వెదుర్లంక, యానాం, రాజోలు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుతారు. మలి షెడ్యూల్‌లో కేరళలలో జరగనుంది. హైదరాబాద్‌లో జరిగే చివరి షెడ్యూల్‌లో ఒక పాటను, మిగిలిన టాకీని పూర్తి చేస్తామని నిర్మాత చెప్పారు.
ఈ సినిమాలో భానుచందర్, చంద్రమోహన్, ఎంఎస్ నారాయణ, విజయరంగరాజు, హర్షవర్ధన్, జోగినాయుడు, రావురమేష్, మాస్టర్ భరత్, జెడి ప్రసాద్, నామాల అప్పారావు తదితరులు మిగిలిన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విసుథామస్, సాహిత్యం: వనమాలి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|