|
| 28న ప్రేక్షకుల ముందుకు కుబేరులు |
| శుక్రవారం, 21 నవంబర్ 2008 ( 16:12 IST ) | |
కృష్ణభగవాన్, అలీ, శివాజీ హీరోలుగా నటించిన "కుబేరులు" చిత్రం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టైటిల్‌కు "కానీ వాళ్లకన్నీ అప్పులే" అనే ఉప శీర్షికను కూడా జోడించారు. ఫర్జాన్ కథానాయిక. శ్రీనివాసరెడ్డి దర్శకుడు. కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్ ఈ చిత్ర నిర్మాతలు.
చిత్ర ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని దర్శకుడు చెప్పారు. సినిమా హిట్‌కు ఇది తొలి స్పందనన్నారు. సగటు ప్రేక్షకుడి చేరువవ్వాలనే సంకల్పంతో తమ సినిమాను రూపొందించామని చెప్పారు. ఆడియోలో లాభాలను ఆర్జించకుండా క్యాసెట్లను, సీడీలను రూ.20కే అందిస్తున్నామన్నారు.
ఆద్యంతం వినోదాత్మకంగా రూపొందిన ఈ చిత్రంలో 36 నిమిషాలపాటు గ్రాఫిక్ వర్క్ కూడా ఉందన్నారు. ఇదిలా ఉంటే అలానిటి పాటలను రీమిక్స్ చేయడం కష్టంతో కూడుకున్నదని సంగీత దర్శకుడు జీవన్ థామస్ చెప్పారు. సాఫ్ట్ సాంగ్స్ మాత్రమే చేయగలనని నాపై ఉన్న ముద్రను ఈ సినిమాతో చెరిపేసుకున్నానని కొరియోగ్రాఫర్ స్వర్ణ తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|