|
| రెండు పాటలు మినహా రోమియో పూర్తి |
| గురువారం, 20 నవంబర్ 2008 ( 17:26 IST ) | |
శ్రీహరి, ఆర్యన్ రాజేష్, శ్రద్ధా ఆర్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "రోమియో". రామకృష్ణ దర్శకుడు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. రెండు పాటలు, క్లైమాక్స్ మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని దర్శకుడు చెప్పారు. ప్రస్తుతం సినిమా డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసి సినిమాను వచ్చే ఏడాది జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నట్లు దర్శకుడు చెప్పారు. నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, యాక్షన్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. ఆర్యన్ రాజేష్‌ను ఈ సినిమాలో కొత్త కోణంలో చూపిస్తున్నాము. శ్రీహరి పాత్ర కథకు కీలకమైందని చెప్పారు.
సినిమాలో తనికెళ్ల భరణి, చంద్రమోహన్, చిత్రంశ్రీను, సత్యం రాజేష్, సుమన్ శెట్టి, సైరాభాను, గౌతంరాజు, తదితరులు నటిస్తున్నారు. చిత్రానికి కెమెరా: రాజేంద్ర, ఎడిటింగ్: శంకర్, ఆర్ట్: మురళీ, పాటలు: వనమాలి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామకృష్ణ.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|