|
| ముఖ్యమంత్రికి శివప్రసాద్‌రెడ్డి కృతజ్ఞతలు |
| బుధవారం, 19 నవంబర్ 2008 ( 16:46 IST ) | |
ఎగువ తరగతి టిక్కెట్ రేటు 50 రూపాయలకు పెంచుకునేందుకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అనుమతించడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్. రాజశేఖరరెడ్డికి కామాక్షి కళా మూవీస్ అధినేత శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం వలన సినీ పరిశ్రమకు లబ్ది చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అలాగే చిత్ర పరిశ్రమ కష్టనష్టాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఇండస్ట్రీ పురోభివృద్ధికి దోహదపడుతున్న సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి కూడా శివప్రసాద్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా నవసామ్రాట్ అక్కినేని నాగార్జున హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో శివప్రసాద్‌రెడ్డి "కింగ్" చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల... |
| |
|
|
|
|
|
|
|