యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
నా సినిమా కంటే 200 రెట్లు బాగుంటుంది: సూర్య
మంగళవారం, 18 నవంబర్ 2008   ( 16:39 IST )
Gajani Still
PC
హిందీలో రీమేక్ అవుతున్న "గజనీ" చిత్రం తన ఒరిజినల్ సినిమా కంటే రెండొందల రెట్లు బాగుంటుందని కోలీవుడ్ నటుడు సూర్య అభిప్రాయపడ్డారు. అమీర్‌ఖాన్, అసిన్ ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు. అసిన్ తమిళం, తెలుగులో వచ్చిన "గజనీ"లో సూర్యకు జంటగా నటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఇదే పేరుతో ఈ సినిమాను దర్శకుడు "మురుగదాస్" హిందీలో రీమేక్ చేస్తున్నారు. తన చిత్రంలో దొర్లిన తప్పులను మురుగదాస్ ఈ సినిమాలో సరిచేశారు. ఈ మధ్యకాలంలో వచ్చిన టెక్నాలజీని కూడా ఇందులో ఉపయోగించుకున్నారని సూర్య చెప్పారు. శారీరకంగా కష్టమైన పాత్ర ఇది.

అమీర్‌ఖాన్ కూడా గతంలో ఇటువంటి పాత్రలు పోషించిన దాఖలాలు లేవు. ఈ పాత్ర కోసం ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మురుగదాస్- అమీర్‌ఖాన్ కాంబినేషన్‌‍పై గట్టి నమ్మకముందన్నారు. ఇదిలా ఉంటే హిందీలో హీరోగా నటిస్తున్న అమీర్ మాట్లాడుతూ.. తమిళంలో "గజిని" చూశాను. నటించే సమయంలో ఆయన నటన మర్చిపోవడానికి ప్రయత్నించేవాడిని. అయితే సూర్యానే మైండ్‌లో మెదిలేవాడని అమీర్ చెప్పుకొచ్చాడు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
22న ప్రేక్షకుల ముందుకు వినాయకుడు
ఈ నెల 23న కింగ్ పాటలు విడుదల
టిక్కెట్ ధర పెంపుపై సర్వత్రా హర్షం
బ్యాంకాక్‌లో ఈ వయసులో పాటలు
సమస్యలపై ఎక్కుపెట్టిన అస్త్రం ఏక్‌పోలీస్
వంశీకృష్ణ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ఆవకాయ్ బిర్యానీ రివ్యూ
హిందూ అంటే ఆవకాయ పచ్చడి, ముస్లిం అంటే బిర్యానీ అని అర్థం వచ్చేలా క్యూరియాసిటీ కోసం...
యువత రివ్యూ
కేక- రివ్యూ
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...