యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
మంజీర పంపిణీ హక్కులు ఆస్రా సొంతం
శుక్రవారం, 14 నవంబర్ 2008   ( 15:26 IST )
గౌతమ్, శ్రీదేవి జంటగా నటిస్తున్న చిత్రం "మంజీర". ఈ సినిమా పంపిణీ హక్కులను ప్రముఖ కార్పొరేట్ సంస్థ ఆస్రా నిర్మాణ్ ఇండియా సొంతం చేసుకుంది. సాయిభాను దర్శకత్వంలో ఎంఎంకె ఆర్ట్స్ పతాకంపై మోతుకూరి సాంబశివరావు ఈ సినిమాను నిర్మించారు.

"మంజీర" పంపిణీ హక్కులను సొంతం చేసుకున్న సందర్భంగా ఆస్రా అధినేత హారూన్ మాట్లాడుతూ.. ఎప్పటి నుంచో తెలుగులో ఒక సినిమా నిర్మించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇంతలో "మంజీరా" చిత్రం గురించి తెలిసింది. సినిమా చూశాం. కథ నచ్చి పంపిణీ బాధ్యతలు చేపట్టినట్టు హారూన్ తెలిపారు.

త్వరలో తెలుగు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే చిత్ర దర్శకుడు మాట్లాడుతూ.. "మంజీర" పాతబస్తీ నేపథ్యంలో నడిచే ప్రేమకథ అని చెప్పారు. ప్రస్తుతం ఈ సినిమా డీటీఎస్ మిక్సింగ్ జరుగుతోంది. ఈ నెలలో ఆడియోను, వచ్చే నెలలో సినిమాను విడుదల చేస్తామన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
28న దేవరకొండ వీరయ్య విడుదల
జానకి చెంతకు సుశీల జాతీయ అవార్డు
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థా
సెల్వ రాఘవన్‌తో జూనియర్ ఎన్టీఆర్
ఎన్నడూ వ్యక్తుల్ని దూషించలేదు: పోసాని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
అందరినీ నమ్మడం తన బలహీనతని "ఆవకాయ్ బిర్యాని"తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం...
యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థా
ఎన్నడూ వ్యక్తుల్ని దూషించలేదు: పోసాని
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...