యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
28న దేవరకొండ వీరయ్య విడుదల
శుక్రవారం, 14 నవంబర్ 2008   ( 15:20 IST )
Devarakonda Veeraiah Still
PC
ఆర్. నారాయణమూర్తి ప్రధాన పాత్ర పోషించిన "దేవరకొండ వీరయ్య" చిత్రం ఈ నెల 28న విడుదల కానుంది. ఉన్మాదుల చేష్టలతో ఆడ పిల్లల జీవితాలు ఎలా అర్ధాంతరంగా ఆగిపోతున్నాయనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించారు.

శ్రీలక్ష్మి, ప్రత్యూష, ఆయేషా.. ఇలా ఎందరో విద్యార్థినులు ప్రాణాలు కోల్పోయారు. తప్పు చేసినవారు తప్పించుకొని తిరుగుతున్నారు. శిక్ష పడుతుందన్న భయం లేకపోవడంతో ఉన్మాదం పెరిగిపోతోంది. మనకు చట్టాలు, న్యాయస్థానాలు, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఉన్నా న్యాయం జరగడం లేదు. ఉన్మాదులను కఠినంగా శిక్షించాలనే సందేశంతో ఈ సినిమాను రూపొందించినట్టు ఆర్.నారాయణమూర్తి తెలిపారు.

ఆయన స్వీయదర్శకత్వంలో తెరతెక్కిన ఈ చిత్రం నవంబరు 28న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే సినిమా సెన్సార్ పూర్తయింది. చిత్రంలో తాను నాయి బ్రాహ్మణుడిగా నటిస్తున్నట్టు నారాయణమూర్తి తెలిపారు. ప్రపంచీకరణ విధానాలతో చేతి వృత్తులు ఉనికి కోల్పోతున్నాయి. పెట్టుబడిదారులు ప్రవేశించడంతో ఎలా బ్రతకాలన్న ప్రశ్న తలెత్తింది. ఈ అంశాన్ని కూడా తమ సినిమాలో చర్చించామన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
జానకి చెంతకు సుశీల జాతీయ అవార్డు
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థా
సెల్వ రాఘవన్‌తో జూనియర్ ఎన్టీఆర్
ఎన్నడూ వ్యక్తుల్ని దూషించలేదు: పోసాని
నేనే ముఖ్యమంత్రినైతే ఆడియో ఆవిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అందరినీ నమ్మడం నా బలహీనత: బిందు
అందరినీ నమ్మడం తన బలహీనతని "ఆవకాయ్ బిర్యాని"తో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం...
యువలోకంగా మధుబాల కభీ సోచాభి నా థా
ఎన్నడూ వ్యక్తుల్ని దూషించలేదు: పోసాని
భవిష్యత్
ఈ వారం - సన్నిహితులు ఒక వ్యవహారంలో మమ్ములను ఒత్తిడికి గురిచేస్తారు. మీ మొండి పట్టుదల వల్ల...
ఇంకా చదవండి|మరిన్ని...