|
| పోస్ట్‌ప్రొడక్షన్‌లో శివబాలాజీ, ముమైత్ టార్గెట్ |
శివబాలాజీ, ముమైత్ ఖాన్ జంటగా నటిస్తున్న టార్గెట్ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సంగిశెట్టి దశరథ్ ఈ సినిమా నిర్మాత. సినిమా ఆడియోను ఈ నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాత తెలిపారు.
సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రేక్షకుడు తెలియని అనుభూతి పొందుతాడని నిర్మాత చెప్పారు. కోటి అందించిన సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందన్నారు.
చిత్ర దర్శకుడు రమేష్‌రాజా మాట్లాడుతూ ఈ సినిమా మర్డర్ మిస్టరీతో నడిచే రొమాంటిక్ థ్రిల్లర్ అని చెప్పారు. అయితే ఇందులో అసభ్యతకు ఎక్కడా తావుండదని తెలిపారు. క్రైమ్ కథలు రాసే రచయిత్రి పాత్రలో ముమైత్ ఖాన్ నటిస్తున్నారని వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|