యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సిక్స్‌ప్యాక్‌పై హీరోయిన్స్ దృష్టి: నయనతారతో ప్రారంభం
Nayanatara
PC
సిక్స్‌ప్యాక్ అనేది ఇటీవల కాలంలో సినిమా రంగంలో బాగా వినిపిస్తున్న పదం. హీరోలు కొవ్వు కరిగించుకొనేందుకు పెట్టిన పేరే ఈ సిక్స్‌ప్యాక్ అని కొందరు ఇప్పటికే వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు.

తాజాగా సిక్స్‌ప్యాక్ బాడీపై హీరోయిన్స్ కూడా దృష్టిపెట్టారు. ఈ ప్రక్రియను హీరోయిన్స్‌కు అంటించిన ఘనత నయనతారకు దక్కుతుంది.

ఇందుకోసం పడినపాట్ల సంగతేమో గానీ... త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సెల్యూట్ చిత్రంలోని ఒక పాటలో నయనతార సిక్స్‌ప్యాక్ బాడీతో అందచందాలను ఆరబోసింది. విశాల్ సరసన ఒక పాటలో ఆమె సిక్స్‌ప్యాక్ బాడీ దర్శనమిస్తున్నప్పటికీ, సినిమాలో ఆ బాడీతో ఏవైనా ఫీట్లు చేసిందా అనేది.. ప్రస్తుతానికి ప్రశ్నార్థకం.

బికినీలతో మాత్రమే కాకుండా.. ఇలా కూడా అందచందాలను ఆరబోయచ్చని నయనతార మిగిలిన హీరోయిన్లకు మార్గం చూపెట్టింది. నయనతార సిక్స్‌ప్యాక్ బాడీ కనిపించే దృశ్యాలను సినిమా నిర్మాతలు కూడా పబ్లిసిటీకి పెద్దఎత్తున వాడుకుంటున్నారు. మిగిలిన హీరోయిన్స్‌లో ఎవరైనా నయనతారను స్ఫూర్తిగా తీసుకుంటారామో.. వేచి చూద్దాం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆదిశంకరాచార్యుని పాత్రలో ఉదయ్‌కిరణ్
సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్ల ఖర్చు
సోషియోఫాంటసీ కథాంశంతో నాగమయ్య
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...