యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఆదిశంకరాచార్యుని పాత్రలో ఉదయ్‌కిరణ్
Udaykiran
PC
ఆదిశంకరాచార్యుని పాత్రతో ఒక చిత్రాన్ని నిర్మించడానికి ప్రముఖ సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఈ పాత్రకు సరిపోయే నటుని కోసం చేపట్టిన అన్వేషణ ఉదయ్‌కిరణ్‌తో ఆగినట్టు తెలిసింది. ఉదయ్‌కిరణ్ అయితే ఈ పాత్రకు బాగా సరిపోతాడని చిత్రవర్గాలు భావిస్తున్నాయి.

ఆథ్యాత్మిక చిత్రాల రచయిత జేకే భారవి ఈ సినిమా బాధ్యతను తన భుజస్కంధాలపైకి ఎత్తుకున్నారు. ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావుతో ఈ సినిమా చేయాలని మొదట భావించారు. అయితే ఈ సినిమాకు రచయిత భారవీనే దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

ఆదిశంకరాచార్యుని పాత్ర పోషించబోతున్న ఉదయ్‌కిరణ్‌ ఫొటోసెషన్ ఇటీవల జరిగింది. ఆయన పాత్రకు ఉదయ్ బాగా సరిపోయాడానికి చిత్ర యూనిట్ సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సినిమాను మూడు భాషల్లో నిర్మించే ఆలోచన ఉంది. విజయం కోసం తపిస్తున్న ఉదయ్‌కు ఈ సినిమాతోనైనా అది దక్కుతుందేమో.. వేచి చూడాల్సిందే.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పోస్ట్‌ప్రొడక్షన్‌లో శివబాలాజీ, ముమైత్ టార్గెట్
సిక్స్‌ప్యాక్‌పై హీరోయిన్స్ దృష్టి: నయనతారతో ప్రారంభం
సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్ల ఖర్చు
సోషియోఫాంటసీ కథాంశంతో నాగమయ్య
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...