యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్ల ఖర్చు
Vishal, Nayanatara
PC
విశాల్, నయనతార జంటగా నటించిన సెల్యూట్ సినిమా పబ్లిసిటీకే రూ.2.5 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ వినాయిల్ ఏర్పాటు చేయడంతోపాటు, దూరప్రాంతాల్లోనూ ఈ సినిమా కటౌట్‌లు పెడుతున్నారు.

తెలుగులో విశాల్ మొదటి సినిమా నుంచి పబ్లిసిటీపై ఎక్కువ శ్రద్ధపెట్టిన జీకే రెడ్డి, తాజా సినిమాకు పబ్లిసిటీ బాధ్యతలను కుమారులపై పెట్టారు. సెల్యూట్‌ను రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించినట్టు తెలిసింది. దీంతో ఈ సినిమా పబ్లిసిటీకి కూడా భారీగా ఖర్చు చేస్తున్నారు.

ఈ సినిమాను మొదట ఈ నెల 15న తెలుగు ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని అనుకున్నారు. అయితే ఆశించినస్థాయిలో సరైన థియేటర్లు లభ్యం కాకపోవడంతో సినిమా విడుదలను వాయిదా వేయాలనుకుంటున్నారు. సెల్యూట్‌ను నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో దిల్ రాజు రిలీజ్ చేయడానికి సిద్ధపడ్డారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సోషియోఫాంటసీ కథాంశంతో నాగమయ్య
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజు
బాలకృష్ణ తరువాతి చిత్రంపై ఫిలింనగర్‌లో చర్చ
ఆ సినిమా కోసం శాయశక్తులా ప్రయత్నించా: ఇలియానా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...