|
| సోషియోఫాంటసీ కథాంశంతో నాగమయ్య |
సోషియోఫాంటసీ కథాంశంతో రూపొందే "నాగమయ్య" చిత్ర షూటింగ్ ఈ నెలాఖరున ప్రారంభం కానుంది. అంకం రమేష్ స్వీయదర్శకత్వంలో ప్రియ ఆర్ట్ ఫిలిమ్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. గుంటూరులో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని దర్శకనిర్మాత తెలిపారు.
పాము కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తారు. కథాంశంతో పాముకు సంబంధం ఉంటుంది. అయితే స్క్రీన్‌పై పాము కనిపించదని వెల్లడించారు. రామిరెడ్డి క్షుద్రదేవత ఉపాసకుడిగా కనిపిస్తారు. ఈ సినిమాలో ఐదు పాటలు ఉంటాయి. త్వరలో పాటల రికార్డింగ్ ప్రారంభిస్తామని రమేష్ తెలిపారు. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా కొత్తవారిని పరిచయం చేస్తున్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|