|
| షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు |
నాగబాబు, ప్రేమ జంటగా నటించిన అంజనీపుత్రుడు సినిమా షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎడిటర్ సాయిరమేష్ మాట్లాడుతూ త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొంత ప్యాచ్‌వర్క్ పూర్తయిందన్నారు. మరోవైపు సినిమా గ్రాఫిక్స్ వర్క్ కూడా జరుగుతోందని చెప్పారు.
ఇది చక్కని సోషియోఫాంటసీ చిత్రం అవుతుందని దర్శకుడు కె.చంద్రశేఖర్ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ సినిమాలో సీతారాములుగా రమ్యకృష్ణ, సునీల్ శర్మ నటిస్తున్నారని తెలిపారు. నాగబాబు, ప్రేమ దంపతుల పిల్లలను బలిచ్చి దివ్యశక్తులు పొందాలనుకునే మాంత్రికునికి, హనుమంతునికి మధ్య జరిగే పోరాటమే ఈ చిత్ర కథాంశమని దర్శకుడు వెల్లడించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|