యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
బాలకృష్ణ తరువాతి చిత్రంపై ఫిలింనగర్‌లో చర్చ
Balaiah
PC
నందమూరి బాలకృష్ణ నటించిన పాండురంగడు చిత్రం ఇటీవల విడుదలైంది. ఆయన తరువాత నటించబోయే సినిమాపై ఎటువంటి సమాచారం లేదు. ఆయన తదుపరి చిత్రం ఏమిటనే దానిపై ప్రస్తుతం ఫిలింనగర్‌లో కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఎంఎస్ రాజు నిర్మించబోయే కొత్త చిత్రంలో బాలకృష్ణ నటిస్తారని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి.

అయితే ఎంఎస్ రాజు వేరే సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. దీంతో బాలకృష్ణతో ఎంఎస్ రాజు సినిమా ఇప్పట్లో లేదని తెలుస్తోంది. ప్రభాస్, వి.వి.వినాయక్ కాంబినేషన్‌లో వచ్చిన "యోగి" సినిమాను నిర్మించిన కడప మేయర్ పి.రవీంద్రారెడ్డి త్వరలో బాలకృష్ణ హీరోగా కొత్త చిత్రం నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాకు పందెంకోడి, భీమ సినిమాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి దర్శకత్వం వహిస్తారని తెలిసింది. హరీష్ జయరాజ్ సంగీతం సమకూరుస్తారు. ఈ సినిమా త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుందని తెలియవచ్చింది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజు
ఆ సినిమా కోసం శాయశక్తులా ప్రయత్నించా: ఇలియానా
రాష్ట్ర మంత్రిచే కాలచక్రం ఆడియో ఆవిష్కరణ
సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...