యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఆ సినిమా కోసం శాయశక్తులా ప్రయత్నించా: ఇలియానా
Iliyana
PC
టాలీవుడ్‌లో అతితక్కువ కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు దక్కించుకున్న ఇలియానా తమిళంలో నటించిన తొలి చిత్రం "కేడీ" బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన అనంతరం మళ్లీ అవకాశాలు రావని నిర్ణయానికి వచ్చేసిన ఇలియానాకు రజనీ కాంత్ నటిస్తున్న "సుల్తాన్ ది వారియర్" త్రీడీ యానిమేషన్‌లో నటించే అవకాశం వచ్చింది.

రజనీకి జోడిగా నటించేందుకు వచ్చిన ఆఫర్‌ను ఇలియానా వదులుకుంది. దీంతో ఆ ఛాన్స్ విజయలక్ష్మికి దక్కింది. దీనిపై ఇలియానా మాట్లాడుతూ "సుల్తాన్ ది వారియర్‌"లో నటించేందుకు 20 రోజులు కాల్షీట్లు అడిగారు. అయితే అప్పుడున్న బిజీ షెడ్యూల్‌లో అన్ని రోజులు సర్దుబాటు చేయడం వీలు పడలేదు. చేసేదిలేక వదులుకున్నానని ఇలియానా పేర్కొంది.

అయితే ఈ సినిమా కోసం చివరి క్షణం వరకు పోరాడానని ఇలియానా తెలిపింది. ప్రస్తుతం ఇలియానా మూడు తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఈ మూడు సినిమాల్లో నితిన్, విష్ణు, జూనియర్ ఎన్టీఆర్ సరసన ఇలియానా కనిపించబోతుంది. ఇదిలా ఉంటే వచ్చే ఏడాది ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే "గజనీ" చిత్ర దర్శకుడు మురగదాస్ కొత్త సినిమాలో సూర్య సరసన కూడా నటిస్తానని ఇలియానా వెల్లడించింది.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
షూటింగ్ పూర్తి చేసుకున్న అంజనీపుత్రుడు
పిసినారి ప్రేమను చూపించే నిన్నే చేరాలని
సమర్థుడు చిత్రంలో ఎమ్మెల్యే పాత్రలో కృష్ణంరాజు
బాలకృష్ణ తరువాతి చిత్రంపై ఫిలింనగర్‌లో చర్చ
రాష్ట్ర మంత్రిచే కాలచక్రం ఆడియో ఆవిష్కరణ
సంగీతాన్ని కొత్తగా ఎవరూ సృష్టించలేరు: ఇళయరాజా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...