|
| రాష్ట్ర మంత్రిచే కాలచక్రం ఆడియో ఆవిష్కరణ |
నవనీత్‌కౌర్ ప్రధాన పాత్ర పోషించిన "కాలచక్రం" (ఆగిపోతే) చిత్ర ఆడియోను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ సొంత జిల్లా (గుంటూరు)కు చెందిన చిత్ర నిర్మాతలు ఎన్. గోవింద్, ఎన్ అనిల్ తొలి ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ స్ఫూర్తితో వారు మరిన్ని సినిమాలు తీయాలని అభిలషించారు. అమ్మభవాని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విక్రమ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఈ సినిమా డీటీఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోందని తెలిపారు. సెప్టెంబర్‌లో కాలచక్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహులు చేస్తున్నామన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|