యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రజనీ చేతులమీదగా సరోజ ఆడియో ఆవిష్కరణ
Rajani_Bharadwaja
PC
అమ్మ క్రియేషన్స్ పతాకంపై టి.శివ నిర్మిస్తున్న చిత్రం "సరోజ". రియల్‌స్టార్ శ్రీహరి, వైభవ్, కాజల్, ప్రకాష్‌రాజ్, నిఖిత ఈ సినిమాలో ప్రధాన పాత్రధారులు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రజనీ ఈ సినిమా ఆడియోను ఆవిష్కరించి తొలి సీడీని సాయిమీరా విశ్వనాథన్‌కు, మలి సీడీని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజకు అందజేశారు. ఆడియో విడుదల సందర్భంగా నిర్మాత శివ మాట్లాడుతూ ప్రస్తుతం తమ సినిమా రీ- రికార్డింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుందని తెలిపారు. సినిమాను నెలాఖరులో విడుదల చేసేందుకు సన్నాహులు చేస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్ర ఆడియోను జింగ్‌లీ ఆడియో సంస్థ మార్కెట్ చేస్తోంది.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రామ్‌గోపాల్ చేతుల మీదుగా హోమం ఆడియో
గుండె ఝల్లుమంది ఆడియో విడుదల
వైభవంగా సంతోషం సినీ అవార్డులు
సెప్టెంబర్ నెలాఖరులో మిస్టర్ గిరీశం
సినిమా ఫెయిల్ అయినా మళ్లీ తీస్తాను: రామ్‌గోపాల్ వర్మ
ఆగస్టు 8న విడుదలకు సిద్ధంగా గజిబిజి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చిన్ననాటి స్నేహితుల కథతో కథానాయకుడు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, నయనతార, జగపతిబాబు, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం కథానాయకుడు.
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
చక్కని వినోదంతో హరేరామ్
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...