|
| రామ్‌గోపాల్ చేతుల మీదుగా హోమం ఆడియో |
జగపతిబాబు, మమతామోహన్‌దాస్ జంటగా నటించిన హోమం చిత్రం ఆడియోను ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఆవిష్కరించారు. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ ఆడియో కార్యక్రమం ఆదివారం రాత్రి యాడ్‌ల్యాబ్స్ థియేటర్‌లో జరిగింది.
రామ్‌గోపాల్ వర్మ చిత్రం గురించి మాట్లాడుతూ, హోమం చిత్రాన్ని జె.డి.చక్రవర్తి బాగా తీశాడని ప్రశంసించారు. వెరైటీ ఆలోచనలతో చిత్రాన్ని తీయడమంటే చక్రవర్తికి ఇష్టమని అన్నారు. తర్వాత జగపతిబాబు మాట్లాడుతూ, హీరోగా నిలదొక్కుకోవడానికి రామ్‌గోపాల్‌వర్మే కారణమని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|