యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
గుండె ఝల్లుమంది ఆడియో విడుదల
Gundejallumandi
PC
ఉదయ్‌కిరణ్, అతిథిశర్మ జంటగా నటించిన గుండెఝల్లుమంది చిత్ర ఆడియో వేల్స్ రికార్డ్స్ ద్వారా ఆదివారం రాత్రి విడుదలైంది. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర తొలి ఆడియో సీడీని ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఆవిష్కరించి సంగీత దర్శకుడు కీరవాణికి అందించారు.

అలాగే తొలి ఆడియో క్యాసెట్‌ను హీరో నవదీప్ విడుదల చేసి హీరోయిన్ అతిథి శర్మకు ఇచ్చారు. చిత్ర దర్శకుడు మదన్ మాట్లాడుతూ, కీరవాణి చిత్రానికి చక్కని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారని అన్నారు. తన మ్యూజిక్‌తో కీరవాణి గుండెఝల్లుమనిపించారని అన్నారు. ఈ కార్యక్రమంలో రమారాజమౌళి, చంద్రసిద్ధా, శ్రీనివైట్ల, నవదీప్, ఎం.ఎల్ కుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
వైభవంగా సంతోషం సినీ అవార్డులు
సెప్టెంబర్ నెలాఖరులో మిస్టర్ గిరీశం
సినిమా ఫెయిల్ అయినా మళ్లీ తీస్తాను: రామ్‌గోపాల్ వర్మ
ఆగస్టు 8న విడుదలకు సిద్ధంగా గజిబిజి
అభినయశ్రీ ముఖ్య పాత్రలో భైరవి ఆడియో విడుదల
కోడిరామకృష్ణ దర్శకత్వంలో జైభద్రకాళి
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...