|
| వైభవంగా సంతోషం సినీ అవార్డులు |
సంతోషం వారపత్రిక ప్రవేశపెట్టిన సినీ ఆవార్డుల ప్రదానోత్సవం శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్‌లో వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవంలో భాగంగా 2007లో విడుదలైన సినిమాలకు ఈ అవార్డులను అందజేశారు.
సినీప్రముఖులు బాలకృష్ణ, వెంకటేష్, మీనా, లయ, బ్రహ్మానందం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తమ నటుడు రాజేంద్రప్రసాద్, ఉత్తమ నటి భూమిక (అనసూయ), ఉత్తమ విలన్ రవిబాబు (అనసూయ), సహాయనటుడు కోటశ్రీనివాసరావు (ఆడవారి మాటలకు అర్థాలే వేరులే)లుగా ప్రకటించారు. స్పెషల్ జ్యూరీ అవార్డు రాజీవ్ (నోట్‌బుక్), హన్సిక (దేశముదురు)లకు అవార్డులను ప్రదానం చేశారు.
అలాగే ప్రైమరీ అవార్డ్స్ ఇలియానా, ఉత్తమ కమేడియన్ బ్రహ్మానందం, ఉత్తమ ఎడిటర్ గౌతంరాజు, నిర్మాతగా సి.సి.రెడ్డి, ఉత్తమ పరిచయ నిర్మాత వెంకటేశ్వరరావు(వేడుక)లుగా ప్రకటించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|