యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సెప్టెంబర్ నెలాఖరులో మిస్టర్ గిరీశం
Mr.girisam
PC
కృష్ణభగవాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తూ, విశ్వప్రసాద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం మిస్టర్ గిరీశ్. ఎస్.ఆర్.సి. క్రియేషన్స్ పతాకంపై రమేష్‌చంద్ర బెనర్జీబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నిర్మాత విలేకరులతో మాట్లాడుతూ, చిత్రం గురించి వివరించారు. ప్రధాన తారాగణంతో ఇప్పటివరకు 70 శాతం షూటింగ్ పూర్తయిందని ఆయన తెలిపారు. నాలుగో షెడ్యూల్ హైదరాబాద్, వైజాగ్, అరకులలో చిత్రించనున్నట్టు చెప్పారు.

ఈ చిత్రంలో ఉన్న ఐదు పాటలు చాలా వైవిధ్యంగా ఉంటాయని తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ నెలాఖరులో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నట్టు ఆయన వెల్లడించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
సినిమా ఫెయిల్ అయినా మళ్లీ తీస్తాను: రామ్‌గోపాల్ వర్మ
ఆగస్టు 8న విడుదలకు సిద్ధంగా గజిబిజి
అభినయశ్రీ ముఖ్య పాత్రలో భైరవి ఆడియో విడుదల
కోడిరామకృష్ణ దర్శకత్వంలో జైభద్రకాళి
పూరీ దర్శకత్వంలో రవితేజ
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో శ్రీశైలం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...