యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
సినిమా ఫెయిల్ అయినా మళ్లీ తీస్తాను: రామ్‌గోపాల్ వర్మ
Phoonk
PC
ఓ సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన నిరుత్సాహపడనంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. విక్రమార్కుడిలా మళ్లీ కొత్త కథాంశాలతో తీసి విజయం సాధిస్తాను అంటున్నారాయన.

ఇటీవల హారర్ కథాంశంతో పూంఖ్ అనే హిందీ చిత్రాన్ని రామ్‌గోపాల్ రూపొందించారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఆయన హైదరాబాద్ వచ్చారు. పి.వి.ఆర్. థియోటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామ్ మాట్లాడారు. యండమూరి నవల తులసీదళం ఈ చిత్రానికి స్ఫూర్తి అని తెలిపారు.

క్షుద్రశక్తులు, మూఢనమ్మకాలతో ఈ చిత్ర కథ ఉంటుందని చెప్పారు. ఓ పాప చుట్టూ తిరిగే కథే ఈ చిత్రమని తెలిపారు. మన ఇళ్లలో ఇలాంటి సంఘటనలు జరిగితే ఎలా ఉంటుంది? వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి అనే అంశాలను చిత్రంలో చూపించినట్టు చెప్పారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఆగస్టు 8న విడుదలకు సిద్ధంగా గజిబిజి
అభినయశ్రీ ముఖ్య పాత్రలో భైరవి ఆడియో విడుదల
కోడిరామకృష్ణ దర్శకత్వంలో జైభద్రకాళి
పూరీ దర్శకత్వంలో రవితేజ
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో శ్రీశైలం
ఆగస్ట్ 8న నా చెలియా
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...