యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఆగస్టు 8న విడుదలకు సిద్ధంగా గజిబిజి
ప్రముఖ దర్శకుడు కె.వాసు స్వీయదర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం గజిబిజి. వేణుమాధవ్, అలీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం గాయత్రి ఆర్ట్స్ పతాకంపై నిర్మితమవుతోంది.

ఈ చిత్రం గురించి దర్శక నిర్మాత వాసు మాట్లాడుతూ, యంగ్ హీరో యశ్వంత్ కథానాయకుడిగా అలీ, వేణుమాధవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నట్టు చెప్పారు. ఈ చిత్రం పూర్తి కామెడీతో రూపుదిద్దుకుందని అన్నారు. ప్రస్తుతం గజిబిజిగా మారిన లైఫ్‌స్టైల్‌తో ప్రజలు హాస్యానికి దూరమవుతున్నారు. వీరిని నవ్వించే ప్రయత్నమే ఈ చిత్రం అని తెలిపారు.

పగతో కంటే ప్రేమతో ఏమైనా సాధించవచ్చనే సందేశంతో ఈ చిత్రాన్ని నిర్మించినట్టు చెప్పారు. ఈ చిత్రంలో ఇంకా కోటశ్రీనివాసరావు, బ్రహ్మానందం, బాలయ్య, జీవా, రఘుబాబు తదితరులు నటించారని తెలిపారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
అభినయశ్రీ ముఖ్య పాత్రలో భైరవి ఆడియో విడుదల
కోడిరామకృష్ణ దర్శకత్వంలో జైభద్రకాళి
పూరీ దర్శకత్వంలో రవితేజ
కృష్ణంరాజు ప్రధాన పాత్రలో శ్రీశైలం
ఆగస్ట్ 8న నా చెలియా
ఆగస్టు రెండోవారంలో అంకుశం ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
ప్రేమ కథాంశంతో ఉల్లాసంగా ఉత్సాహంగా
యశోసాగర్, స్నేహఉల్లాల్ హీరోహీరోయిన్లుగా నటించిన ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్రానికి కరుణాకరన్...
చక్కని వినోదంతో హరేరామ్
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
భవిష్యత్
తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో...
ఇంకా చదవండి|మరిన్ని...