|
| కోడిరామకృష్ణ దర్శకత్వంలో జైభద్రకాళి |
కోడిరామకృష్ణ దర్శకత్వంలో బి.వి.శ్రీనివాస్ నిర్మిస్తున్న చిత్రం జైభద్రకాళి. సాయికుమార్, ప్రేమ ప్రేమ జంటగా ఈ చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు కోడిరామకృష్ణ మాట్లాడుతూ, చిత్ర కథను వివరించారు.
అమ్మవారితో ఛాలెంజ్ చేసే సాయికుమార్ కవిరాజ్‌గా నటిస్తున్నారని తెలిపారు. పగలు మనిషి, రాత్రి పాముగా మారే పాత్ర ఆయనదని అన్నారు. ఏడు సంవత్సరాల ముందే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైందని, అనివార్య కారణాలతో ఆగిపోయిందని చెప్పారు.
చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలను అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రిస్తున్నట్టు తెలిపారు. దసరా నాటికి సినిమా విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - తెలుగు, తమిళ చిత్రసీమలో గ్లామర్ పాత్రల్లో నటించి అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల జాబితాలో... |
| |
|
|
|
|
|
|
|