యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
హాస్య రసంతో మొండి మొగుళ్లు, పెంకి పెళ్లాలు
Mondi mogullu penki pellalu
PC
రఘుబాబు, శివాజీరాజా, మధువన్ హీరోలుగా, హర్షిణి, రాఖీ, గీతాసింగ్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మొండి మొగుళ్లు పెంకి పెళ్లాలు. కె.రమణరావు దర్శకునిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని యనమాల బాబురెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, రెండోవ షెడ్యూల్ హైదరాబాద్‌లో, మూడో షెడ్యూల్‌ను నెల్లూరులో చిత్రించనున్నట్టు చెప్పారు. చిత్రంలో ఉన్న ఆరు పాటల్లో నాలుగు పాటలు బ్యాంకాక్‌లో తీయాలని ప్లాన్ చేసినట్టు చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దసరా నాటికి చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు.

ఈ చిత్రంలో ఇంకా ఎం.ఎస్ బాబుమోహన్, గిరిబాబు, బాబిలోనియా, జెన్నీ తదితరులు నటిస్తున్నట్టు వెల్లడించారు. సిద్దు కారంటోష్ అందిస్తున్న సంగీతం ప్రేక్షకులను అలరిస్తుందని ఆకాంక్షించారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
మానవ సంబంధాల నేపథ్యంలో హ్యాపీజర్నీ
సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో త్యాగయ్య
అమ్మరాజశేఖర్ దర్శకత్వంలో పోరు
గోపీచంద్ సరసన మరో హీరోయిన్‌‍గా పూనమ్
ఫిలింఫేర్‌ అవార్డుల కార్యక్రమంలో శరత్‌కుమార్ కుమార్తె
పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల్లో అడుగు చిత్రం
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
చక్కని వినోదంతో హరేరామ్
కల్యాణ్‌రామ్, ప్రియమణి, బ్రహ్మానందం, అలీ, అశోక్‌కుమార్, కోటశ్రీనివాసరావు తదితరులు నటించిన చిత్రం హరేరామ్.
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...