యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
రాజకీయాల్లోకి రాను: దగ్గుపాటి సురేష్‌బాబు
రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారుడు దగ్గుపాటి సురేష్‌బాబు స్పష్టం చేశారు. తన తండ్రి పది సంవత్సరాలు రాజకీయాలలో సేవ చేసి అలసిపోయారని ఆయన గుర్తు చేశారు.

ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలను తెలిపారు. సినిమాకు, రాజకీయాలకు అవినాభాన సంబంధం ఉందంటున్న ఆయన రాజకీయాల్లో మాత్రం ప్రవేశించబోనని అంటున్నారు. తాను ఏ పార్టీకి వ్యతిరేకిని కానని చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ, తెరాస అన్ని పార్టీలు కావాలని అన్నారు.

త్వరలో రానున్న చిరు పార్టీ కూడా కావాలని ఆయన తెలిపారు. అన్ని పార్టీలతోనూ సఖ్యంగా ఉండాలనేదే తన అభిలాష అని చెప్పారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఎవరినీ కించపరిచేందుకు కాదు: నిర్మాతల మండలి
రాజా హీరోగా ప్రారంభమయిన చిత్ర షూటింగ్
ఈ నెల 25న ఉల్లాసంగా, ఉత్సాహంగా
యువతారాగణం కోసం స్టార్ హంట్ కార్యక్రమం
పవన్ భుజాలపై పులి చిత్ర బాధ్యతలు
గీతం ఆల్బమ్ కీరవాణిచే ఆవిష్కరణ
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...