|
| ఈ నెల 25న ఉల్లాసంగా, ఉత్సాహంగా |
యశోసాగర్, స్నేహ ఉల్లాల్‌లను కొత్తగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఉల్లాసంగా, ఉత్సాహంగా. అమృత్ అమర్‌నాధ్‌ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని ఈ నెల 25న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు బి.పి.సోము, జి.ఎస్.రంగనాథ్‌లు తెలిపారు. కొత్త నటులతో ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుదని వారు విశ్వాసం వ్యక్తం చేశారు. గతంలో కరుణాకరన్ నిర్మించిన తొలి ప్రేమ చిత్రం ఘన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఇప్పుడు కూడా అదే తరహాలో ఫుల్ ఫ్లెడ్జ్ ఉన్న కథతో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు చెప్పారు. ఈ చిత్రానికి అనంతశ్రీరామ్ అందించిన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ఆయన ఆకాంక్షించారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|