|
| యువతారాగణం కోసం స్టార్ హంట్ కార్యక్రమం |
లార్స్‌కో ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం స్నేహగీతం. ఈ చిత్రంలో నటించేందుకు యువతారాగణాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు దర్శకుడిగా పరిచయం కానున్న శ్రీధర్ తెలిపారు.
బుధవారంనాడు జూబ్లీహిల్స్‌లోని సెలబ్రేషన్స్ రెస్టారెంట్‌లో ఈ చిత్ర లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా లగపాటి శ్రీధర్ మాట్లాడుతూ, విభిన్నమైన కథాంశంతో, లవ్, మ్యాజికల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. న్యూటాలెంట్‌ను ప్రోత్సాహించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెప్పారు.
నటనపై అభిరుచి, ప్రతిభ కలిగిన యువతీ, యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు ఈ కాంటెస్ట్‌కు అర్హులని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|