యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
పవన్ భుజాలపై పులి చిత్ర బాధ్యతలు
పులి చిత్ర బాధ్యతలను పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ తన భుజాలపై వేసుకున్నాడట. పులి చిత్ర దర్శకుడు ఎస్.జె సూర్యకు ఇటీవలే ఓ తమిళ షూటింగ్‌లో గాయం కావడంతో పవన్ ఈ బాధ్యతలను మోయవలసిన పరిస్థితి ఏర్పడింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ ఫైనాన్సియర్ సింగమల రమేష్‌బాబు శ్రీ కనకరత్న మూవీస్ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఎస్.జె.సూర్య, పవన్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ఖుషి సినిమా సాధించిన విజయం మనకు తెలిసిందే. పులి చిత్రానికి సంబంధించి ఫైట్‌మాస్టర్ విజయ్ ఆధ్వర్యంలో తలకోనలో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.

కాగా, ప్రస్తుతం పద్మాలయ స్టూడియోలోని ఓ భవంతిలో గత రెండు రోజులుగా షూటింగ్ జరుగుతోంది. చిత్రానికి సంబంధించిన విషయాలను పవన్ సూర్యతో చర్చించి తెరకెక్కిస్తున్నట్టు యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
గీతం ఆల్బమ్ కీరవాణిచే ఆవిష్కరణ
బ్లేడ్‌బాబ్జీ ఆడియో విడుదలకు ఏర్పాట్లు
క్షమాపణలు తెలిపిన మహారధి నిర్మాత
రవితేజ, అనుష్క జంటగా బలాదూర్
ప్రారంభమయిన అరణ్యం చిత్ర షూటింగ్
ఎక్స్‌పోజింగ్‌కు భూమిక ఓకే
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...