యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
గీతం ఆల్బమ్ కీరవాణిచే ఆవిష్కరణ
Geetham
PC

వర్థమాన గాయకుడు రఘురాం రూపొందించిన గీతం ఆల్బమ్ బుధవారం ఫిలింఛాంబర్‌లో కీరవాణి ఆవిష్కరించారు. కాగా, ఈ ఆల్బమ్‌ను ఆదిత్యమ్యూజిక్ మార్కెట్ చేస్తోంది.

ఆడియోను మరో సంగీత దర్శకుడు చక్రి విడుదల చేశారు. అనంతరం కీరవాణి మాట్లాడుతూ, ఔత్సాహికుల్లో పరవళ్లు తొక్కే ఉత్సాహముందని అన్నారు. రఘురాం చేసిన ఆడియో చక్కని విజయాన్ని పొందాలని ఆయన అభిలషించారు. అనంతరం చక్రి మాట్లాడుతూ, సత్యం చిత్రంలో ఐయామ్ ఇన్ లవ్ చిత్రంలో అనే పాటతో పరిచయమైన రఘురాం క్రమంగా ఎదుగుతూ, ఆల్బమ్ స్థాయికి చేరుకున్నారని కొనియాడారు.

ఇందులో ఏడు పాటలుంటాయని ఆయన చెప్పారు. లవ్ కాన్సెప్ట్‌తో అన్ని ఎమోషన్స్ వచ్చేట్టుగా పాటలు ఆలపించారని, అందరినీ తప్పకుండా అలరిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
బ్లేడ్‌బాబ్జీ ఆడియో విడుదలకు ఏర్పాట్లు
క్షమాపణలు తెలిపిన మహారధి నిర్మాత
రవితేజ, అనుష్క జంటగా బలాదూర్
ప్రారంభమయిన అరణ్యం చిత్ర షూటింగ్
ఎక్స్‌పోజింగ్‌కు భూమిక ఓకే
ఆగస్టులో విడుదల కానున్న నా అనేవాడు
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...