యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
క్షమాపణలు తెలిపిన మహారధి నిర్మాత
బాలకృష్ణ నటించిన మహారధి చిత్రంలోని ఓ పాటను హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా చిత్రించారని భజరంగ్‌దళ్ దాఖలు చేసిన కేసుపై ఆ చిత్ర నిర్మాత వారాడ అప్పారావు క్షమాపణలు తెలిపారు.

ఈ మేరకు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్రంలోని ఓ పాటలో బ్యాక్‌డ్రాప్‌లో సుప్రభాతం వస్తుందనీ, దీనితో కొంతమంది మనోభావాలు దెబ్బతిన్నందున పత్రికా ముఖంగా క్షమాపణ చెప్తున్నట్టు చెప్పారు.

కాగా, ఈ చిత్రానికి సంగీతం సమకూర్చిన గురుకిరణ్ మాట్లాడుతూ ఆ చరణానికి మోడ్రన్ తరహాలో ట్యూన్ కట్టినట్టు చెప్పారు. దీనితో హిందువులను కించపరిచినట్టు భావిస్తే క్షమించాలని కోరారు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
రవితేజ, అనుష్క జంటగా బలాదూర్
ప్రారంభమయిన అరణ్యం చిత్ర షూటింగ్
ఎక్స్‌పోజింగ్‌కు భూమిక ఓకే
ఆగస్టులో విడుదల కానున్న నా అనేవాడు
ముగింపు దశలో కాశీపట్నం చూడరబాబూ
ఆగస్టు మొదటి వారంలో సిటీలైఫ్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
బ్రహ్మానందం డ్రామా కంపెనీ- రివ్యూ
ఓ డ్రామా కంపెనీలోనుంచి హీరోయిన్ జంప్ అయిపోతే ఆ యూనిట్ ఎన్ని పాట్లుపడ్డారో...
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
రామ్ మరో హంగామా రెడీ
భవిష్యత్
తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా...
ఇంకా చదవండి|మరిన్ని...