|
| రవితేజ, అనుష్క జంటగా బలాదూర్ |
రవితేజ, అనుష్క జంటగా సురేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం బలాదూర్. రవితేజ శైలిలో వినోదం, సెంటిమెంట్‌లు ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత తెలిపారు. తొలుత రవితేజకు సూటయ్యే టైటిల్ పెట్టాలని భావించినట్టు చెప్పారు.
బుధవారం రామానాయుడు స్టూడియోలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రానికి కథని బట్టే పేరు పెడితే బావుంటుందని రవితేజ సూచించడంతో ఈ పేరును ఫిక్స్ చేసినట్టు చెప్పారు. బలాదూర్‌గా తిరిగే వ్యక్తికి బాధ్యతలేమిటి అనేది కథాంశంగా ఉంటుందని అన్నారు. ఈ చిత్రంలో రవితేజ పెద్దనాన్నగా కృష్ణ నటిస్తున్నారని చెప్పారు.
అనంతరం సంభాషణల రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రవితేజకు సూటయ్యే విధంగా టైటిల్ ఉన్నప్పటికీ, అందరినీ ఆకట్టుకునే కథాంశమని అన్నారు. అన్నదమ్ముల కథ ఇది అని తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|