|
| ప్రారంభమయిన అరణ్యం చిత్ర షూటింగ్ |
నాగబాబు ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తున్న అరణ్యం చిత్ర బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడీయోస్‌లో ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని పి.ఎస్.ఎం ప్రొడక్షన్ బేనర్‌పై ఎ.వి.రావు, మాధురి నిర్మిస్తుండగా, మెండెం శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
చిత్రం గురించి దర్శకుడు శ్రీధర్ మాట్లాడుతూ, కలువ చిత్ర షూటింగ్ సమయంలో నాగబాబుకు ఈ చిత్ర కథ చెప్పినట్టు తెలిపారు. ఆయనకు కథ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారని అన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టేలా ఈ చిత్రం ఉంటుందని ఆయన అన్నారు.
సామాన్యుడు అనుకోని విధంగా అడవిలోకి వెళితే, అక్కడ ఎదురయ్యే పరిస్థితులపై చిత్ర కథ నడుస్తుందని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో ప్రముఖ హీరో నటిస్తున్నారని ఆ వివరాలు త్వరలోనే వెల్లడించనున్నట్టు తెలిపారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అందమైన నీలి కళ్లు కలిగి ఉండే స్నేహా ఉల్లాల్ పేరుకు తగ్గట్టుగానే ఎప్పుడూ అందరితో స్నేహంగా... |
| |
|
|
|
|
|
|
|