యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
ఏకధాటిగా నాగార్జున కింగ్ షూటింగ్
King Still
PC
నాగార్జున, త్రిష జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న "కింగ్" చిత్ర షూటింగ్ ఏకధాటిగా సాగనుంది. ఈ చిత్ర షూటింగ్ ఈ నెల 14న రామోజీ ఫిలింసిటీలో ప్రారంభమైంది. చిత్రం టాకీ పార్టు మొత్తాన్ని అక్కడే చిత్రీకరించనున్నారు. శివ, హలోబ్రదర్ తరహాలో ఎంటర్‌టైన్‌మెంట్ యాక్షన్‌తో కింగ్ రూపొందనుంది.

అక్టోబర్ నాటికి సినిమా షూటింగ్ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయనున్నారు. అనంతరం మిగిలిన కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసి సినిమాను డిసెంబర్ 18న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కింగ్ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంది. అయితే ఈ పాత్రకు ఇప్పటివరకు ఎవరినీ ఎంపిక చేయలేదు.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
ఫిలింఫేర్ అవార్డులు: ఉత్తమ నటీనటులు త్రిష, ఎన్టీఆర్
భరతముని అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఏర్పాట్లు
కన్నడ రీమేక్‌ చిత్రంలో జెనీలియా
ఘనంగా బతుకమ్మ ప్లాటినం డిస్క్ వేడుక
తెలుగు ప్రేక్షకులకు రాఖీసావంత్ హాట్‌మనీ
25న ప్రేక్షకుల ముందుకు ఆర్య ఎంబీబీఎస్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
PC
 
అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటే గోరింటాకు
అన్నాచెల్లెళ్ల అనుబంధం జన్మజన్మల బంధం. ఈ బంధం చావులోనైనా ఉంటుందనే పాయింట్‌తో...
రామ్ మరో హంగామా రెడీ
యూనిటీతో కబ్జాలను అరికట్టిన విక్టరీ
భవిష్యత్
తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి...
ఇంకా చదవండి|మరిన్ని...