|
| భరతముని అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఏర్పాట్లు |
| శుక్రవారం, 11 జులై 2008 ( 17:03 IST ) | |
భరతముని పేరిట నెలకొల్పిన భరతముని 21వ సినిమా అవార్డుల దినోత్సవాన్ని ఈనెల 13వ తేదీన సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శుక్రవారం ఫిలింఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ వ్యవస్థాపకులు ముని కృష్ణారెడ్డి మాట్లాడారు. 87 నుంచి తమ సంస్థ నిర్వహిస్తున్న అవార్డుల ప్రక్రియను ఆయన వివరించారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తనికెళ్లభరణి అనంతరం మాట్లాడారు. కళలను ప్రోత్సహించాలని అన్నారు.
కళామతల్లికి ఆ సంస్థ చేస్తున్న సేవను ప్రశంసించారు. ఫిలింఫేర్ అవార్డుల తర్వాత తనకు నచ్చిన అవార్డు ఈ భరతముని అవార్డు అని చెప్పారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి... |
| |
|
|
|
|
|
|
|