|
| కన్నడ రీమేక్ చిత్రంలో జెనీలియా |
కన్నడ రీమేక్ చిత్రంలో జెనీలియా, శివకుమార్‌లు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడంలో విజయవంతమైన ఓ చిత్రాన్ని సత్య ఇన్ లవ్ పేరుతో తెలుగులో రూపొందిస్తున్నారు.
చౌడేశ్వరి ప్రసన్నమూవీస్ పతాకంపై రాఘవలోకి దర్శకత్వంలో ఆర్. శంకర్ నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ చిత్రంపై నిర్మాత శంకర్ మాట్లాడుతూ చిత్ర ఆడియోను ఈ నెలాఖరులోగా విడుదల చేస్తామని చెప్పారు.
జెనీలియా ఈ చిత్రంలో చక్కగా నటించిందని, ఆమె నటన చిత్రానికి హైలైట్ కానుందని అన్నారు. యాక్షన్, ప్రేమ, సెంటిమెంట్‌లతో ఈ చిత్రం అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి... |
| |
|
|
|
|
|
|
|