|
| తెలుగు ప్రేక్షకులకు రాఖీసావంత్ హాట్‌మనీ |
రాఖీసావంత్ హీరోయిన్‌గా నటించిన "హాట్‌మనీ" చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా ఆర్ట్స్ పతాకంపై ఈ హిందీ సినిమాను తెలుగులోకి అనువదిస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఒక డాన్స్‌మాస్టర్‌కు, ఒక స్టూడెంట్‌కు మధ్య జరిగిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ఈ చిత్రం. బిఫీటూటర్ సంగీతం సమకూర్చారు. రాఖీసావంత్ హీరోయిన్‌గా నటించింది.
ఆమె నటన ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుంది. రతి అగ్నిహోత్రి సినిమా మరో ముఖ్యపాత్రను పోషించారు. తరుణ్ అరోరా, దివ్య, టినూ ఆనంద్ తదితరులు ఈ సినిమాలో మిగిలిన పాత్రలు పోషించారు. నిర్మాత: ఎంఎంఎస్, డైరెక్టర్ రాకేష్ సావంత్.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | PC |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - అమాయకపు నటనతో అందరినీ ఆకట్టుకున్న నటి స్నేహ. గ్లామర్‌కు తావివ్వకుండా సహజసిద్ధంగా నటించి... |
| |
|
|
|
|
|
|
|