యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
Aishwarya
AP
మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ బచ్చన్ తన తర్వాతి చిత్రాలపై ఆసక్తి చూపుతోంది. భారీ చిత్రంగా రూపొందిన సర్కార్-2 షూటింగ్ కార్యక్రమాలు పూర్తవ్వడంతో ఈ అందాల నటి తర్వాత చిత్రంలో భర్త అయిన అభిషేక్ బచ్చన్‌తో చేయనుంది.

అలాగే అదే సమయంలో స్టీవ్ మార్టిన్ హీరోగా ప్రధాన పాత్రలో నటించనున్న హాలీవుడ్ చిత్రం ది పింక్ పాంథర్ డియుక్స్‌ కోసం ఆమె ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇటీవలే జోధాఅక్బర్‌ చిత్రంలో హృతిక్ రోషన్ సరసన నటించి రక్తికట్టించి అందరినీ ఆకట్టుకుంది.

ఐశ్వర్య, అభిషేక్‌లు గతంలో నటించిన చిత్రం మంచి సక్సెస్ సాధించిన విషయం విదితమే. ఐశ్వర్యరాయ్ నటించనున్న హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలపై ఆమెకే కాదు సర్వత్రా ఆసక్తి నెలకొని ఉండటం విశేషం.
(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
విక్టరీ కోసం తంటాలు పడ్డాను: నితిన్
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...