|
| పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్ |
జల్సా చిత్రం మంచి విజయాన్ని సాధించినప్పటికీ, ఈ చిత్రంలో నక్సలైట్ పాత్రకు పెద్దగా స్పందన రాలేదనే చెప్పాలి. ఆ చిత్రం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ తన తర్వాతి చిత్రంలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. ఇందులో ఒకటి పవర్‌ఫుల్ పోలీసు అధికారి పాత్ర.
ఈ పాత్ర కోసం పవన్‌కళ్యాణ్ ఎక్కువగా కష్టపడుతున్నాడని వినికిడి. ఆ పాత్రకు అవసరమైన అంశాలపై పూర్తి స్థాయిలో స్టడీ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం జిమ్‌కు కూడా వెళ్లనున్నట్లు తెలిసింది.
అభిమానుల అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని రూపొందించాలనే ధృడసంకల్పంతో పవన్ ఉన్నట్లు సినిమా వర్గాలు తెలిపాయి.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|