|
| విక్టరీ కోసం తంటాలు పడ్డాను: నితిన్ |
విక్టరీ చిత్రంలో వైవిధ్యంగా కనిపించేందుకు తాను చాలా కష్టపడ్డానంటున్నాడు నటుడు నితిన్. తన చేత బలవంతంగా 6ప్యాక్ బాడీ కోసం వ్యాయామాలు చేయించారని అన్నాడు.
ఇటీవలే ఈ చిత్ర ఆడియో విడుదల అయిన కార్యక్రమంలో నితిన్ మాట్లాడుతూ తన బాడీ బిల్డింగ్ కోసం ఇద్దరు కోచ్‌లను నియమించారని, వాళ్లు తనను బాగా వ్యాయామాలు చేయించి బాడీ బిల్డప్ చేశారని అన్నాడు. ఈ చిత్రంలో దర్శకుడు తనను చాలా డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడని అన్నాడు.
తనకు బాలేదన్నా, జ్వరం వచ్చినా సరే కోచ్‌లు ఇంటికి వచ్చే వ్యాయామాలను చేయించే వారని నితిన్ అంటున్నాడు. అయితే ఈ బాడీని చూసి చాలా బావుందని, బాలివుడ్ హీరోలాగా ఉన్నానని అభిమానులు ఫోన్లు చేస్తున్నారని ఆనందపడ్డాడు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|