|
| ఈ నెల 22న దుబాయ్‌లో టాలీవుడ్ తమాషా
|
తెలుగు సినీ నటీనటులతో ఈ నెల 22న దుబాయ్‌లో టాలీవుడ్ తమాషా అనే కార్యక్రమం జరుగనుంది. ఈ కార్యక్రమానికి ఏవీఎస్ సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. సాగర్ టెర్నిట్ కార్పొరేషన్ దుబాయ్‌లో ఉంటున్న తమ ఉద్యోగుల కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుందని ఏవీఎస్ తెలిపారు.
దుబాయ్‌కు చెందిన పారిశ్రామికవేత్త ఉదయానందరెడ్డి కోరిక మేరకు తెలుగు సినీనటులతో టాలీవుడ్ తమాషాను నిర్వహిస్తున్నామని చెప్పారు. రజిత, అపూర్వ, హేమ, అలీ, రఘుబాబు, జయప్రకాష్‌రెడ్డి, మిమిక్రీ శ్రీనివాస్, శివారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| తారాఫలం - ముంబయిలో పుట్టి, పెరిగి బాలనటిగా హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టి ప్రస్తుతం తెలుగు, తమిళ... |
| |
|
|
|
|
|
|
|