|
| ఈ నెల 16న బుజ్జిగాడు మేడ్‌ఇన్‌చెన్నై |
ప్రభాస్, త్రిషలు నటించి కె.ఎస్ రామారావు నిర్మించిన బుజ్జిగాడు మేడ్‌ఇన్‌చెన్నై చిత్రం ఈ నెల 16న విడుదల కానుందని నిర్మాత కె.ఎస్. రామారావు తెలిపారు. ఈ చిత్ర ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక గురువారం రాత్రి అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది.
దీనిపై దర్శకుడు పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ ఈ చిత్రంలో మోహన్‌బాబు గారి నటన చాలా బావుందని చెప్పారు. ఆయన నటించడం చిత్రానికి ప్లస్ పాయింట్ అని అన్నారు. సంగీత దర్శకుడు సందీప్ చౌతా ఈ చిత్రానికి చక్కని బాణీలు ఇచ్చారని అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ చిత్ర యూనిట్ పనితనాన్ని, అందించిన సహకారాన్ని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాజల్, సందీప్ చౌతా, దిల్‌రాజు, సుబ్బరాజు, రాజారవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
| | (మూలం - వెబ్‌దునియా) |
| |
| | | |
|
|
|
|
|
| మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై... |
| |
|
|
|
|
 | | WD |
| | |
| |
|
|
|
|
|
| వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు... |
| |
|
|
|
|
|
|
|