యాహూ! | నా యాహూ! | మెయిల్
శోధన
 
   హోంపేజీ వినోదం టాలీవుడ్
అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్ ఆడియో విడుదల
కాలేజీ పూర్తయిన తర్వాత ఆనందంగా ఎలా ఉండాలి అనే అంశంతో రూపొందిన చిత్రం అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్. ఈ చిత్రానికి హరి ఎల్లేటి దర్శకత్వం వహిస్తున్నారు. కిషోర్ గంజి, రఘులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

కాగా ఈ చిత్ర ఆడియో గురువారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో విడుదలైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నిర్మాత మండలి అధ్యక్షుడు ఆడియో సీడిని ఆవిష్కరించారు. తర్వాత హ్యాపీడేస్ నటీనటులు ఈ ఆడియో క్యాసెట్‌ను విడుదల చేశారు.

అనంతరం నిర్మాత హరి ఎల్లేటి మాట్లాడుతూ ఈ కథ తన మనస్సు నుంచి వచ్చిన కథ అని తెలిపారు. ఈ చిత్రంలో తన ఆలోచనలకు తగ్గట్టుగా ఉంటుందని చెప్పారు. ఏ చిత్రాన్ని ప్రేరణగా తీసుకుని ఆయన ఈ చిత్రాన్ని నిర్మించలేదని తెలిపారు.

(మూలం - వెబ్‌దునియా)
 
మరిన్ని...
కొత్త చిత్రాలపై ఐశ్వర్య ఆసక్తి
పార్థు ఆడియో ఆవిష్కరణ
పవర్‌ఫుల్ పోలీస్‌గా పవన్‌కళ్యాణ్
కంత్రి సెన్సేషనల్ హిట్: అశ్వనీదత్
బ్లేడ్‌నే నమ్ముకున్న బాబ్జీ
ఆదిత్య ద్వారా విక్టరీ ఆడియో
భవిష్యత్
మీ రోజు - రాశుల ఆధారంగా మీ రోజూ వారీ లాభ, నష్టాలను, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకై...
ఇంకా చదవండి|మరిన్ని...
వినోదం
WD
 
అంచనాలను అందుకోని కంత్రి
ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.
తండ్రి సెంటిమెంట్‌తో పరుగు చిత్రం
ఫర్వాలేదనిపించే బొమ్మనా బ్రదర్స్
భవిష్యత్
వాస్తు - ఎటువంటి వ్యాపారాలు చేసినా లాభాల కోసమే చేస్తుంటాం. అయితే మనం చేసే వ్యాపార భవంతులు...
ఇంకా చదవండి|మరిన్ని...